ETV Bharat / state

అక్కన్నపేట రైల్వేస్టేషన్​లో గుర్తుతెలియని మృతదేహం

author img

By

Published : Oct 2, 2019, 9:23 PM IST

మెదక్​ జిల్లా అక్కన్నపేట రైల్వేస్టేషన్​ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అక్కన్నపేట రైల్వేస్టేషన్​లో గుర్తుతెలియని మృతదేహం

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

TG_SRD_43_2_HATHYA_SCRIPCT_TS10115 రిపోర్టర్.శేఖర్ మెదక్ 9000302217 మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదన స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం తో అటుగా వెళ్లిన స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు దీంతో రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు బైట్..రాజు స్థానికుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.