ETV Bharat / state

మెదక్​ డిపో కార్యాలయం ముందు కార్మికుల రాస్తారోకో

రోజురోజుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతమవుతోంది. మెదక్​ జిల్లా ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు.

మెదక్​ డిపో కార్యాలయం ముందు కార్మికుల రాస్తారోకో
author img

By

Published : Oct 15, 2019, 5:37 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని ధర్నాను విరమింపజేశారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని తెలంగాణ మజ్దూర్​ యూనియన్​ రీజినల్​ సెక్రటరీ శ్రీనివాస్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెదక్ ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి హరీష్ రావు, మెదక్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్పందించకపోవడం శోచనీయమన్నారు. సమస్యకు పరిష్కారం చూపకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మెదక్​ డిపో కార్యాలయం ముందు కార్మికుల రాస్తారోకో

ఇవీ చూడండి: "ప్రత్యామ్నాయం ఉంటే విద్యాసంస్థలకు సెలవెందుకు..?"

Intro:TG_SRD_41_15_RTC_RASTHA_AVB_TS10115.
రిపోర్టర్..శేఖర్
మెదక్.9000302217 ...
11 రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో కార్యాలయం ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున కార్మికుల రాస్తారోకో, ధర్నా .....
సుమారు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని రాస్తారోకో ధర్నాను విరమింపజేశారు ..
ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్నారు మెదక్ ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి హరీష్ రావు మెదక్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్పందించకపోవడం శోచనీయమన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఒక్క జగ్గారెడ్డి మాత్రమే స్పందించి ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు మద్దతు ఇచ్చాడు.. కార్మికుల సమస్యకు పరిష్కారం చూపకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. ..
ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు , సి.పి.ఎం ,టి పి టి ఎఫ్, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, పాల్గొన్నారు న్యాయవాదులు కూడా ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలిపారు..
బైట్..
శ్రీనివాస్ రెడ్డి.
తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజినల్ సెక్రటరీ

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.