ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

మెదక్ మండలంలోని మగ్గంపూర్ గ్రామ శివారులోని అధికారులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు ట్రాక్టర్లను మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

author img

By

Published : May 11, 2019, 7:17 PM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

మెదక్ మండలంలోని మగ్గంపూర్ గ్రామ శివారులోని అధికారులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మంజీర వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టణ రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్ రెడ్డి పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారని ప్రవీణ్‌ రెడ్డి తెలిపారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు ట్రాక్టర్లను మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

ఇవీ చూడండి: 'స్థానిక' అభ్యర్థుల కోసం గులాబీ కసరత్తు

Intro:TG_SRD_42_11_TRACTOR_PATTIVEATHA_VIS_AV_C1
యాంకర్ వాయిస్... అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

మెదక్ మండలం లోని మగ్గం పూర్ గ్రామ శివారులోని మంజీర వాగు వద్ద నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పట్టణ రెవిన్యూ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి e5 ట్రాక్టర్లు పట్టుకున్నారు ఎటువంటి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారని వారిని పట్టుకోవడం జరిగింది ఐదు ట్రాక్టర్లను మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మార్వో ఆదేశాల మేరకు తరలించడం జరిగింది

Body:విజువల్స్

Conclusion:శేఖర్ medak.9000302217

For All Latest Updates

TAGGED:

tractor
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.