ETV Bharat / state

ఘనంగా తిరుమలయ్యస్వామి బ్రహ్మోత్సవాలు - ఘనంగా తిరుమలయ్యస్వామి బ్రహ్మోత్సవాలు

మెదక్​ జిల్లాలో తిరుమలయ్య స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమాలను ప్రారంభించారు.

tirumaliah bramhostav in medak
ఘనంగా తిరుమలయ్యస్వామి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Feb 2, 2020, 9:53 AM IST

మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో చల్మెడ గ్రామ శివారులోని తిరుమలయ్య స్వామి దేవాలయం జాతర ఉత్సాహలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రూ.కోటి 15 లక్షలతో ఆలయ గోపురం నిర్మించనున్నామని పద్మా దేవేందర్​ రెడ్డి తెలిపారు. కోటి రూపాయలతో ఫంక్షన్ హాలు నిర్మిస్తున్నామన్నారు. దేవాలయానికి చెందిన ఆదాయం దేవాలయానికే ఖర్చు చేయడానికి కృషి చేస్తామన్నారు.

ఘనంగా తిరుమలయ్యస్వామి బ్రహ్మోత్సవాలు

ఇదీ చూడండి: మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు రండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.