ETV Bharat / state

ట్యాంక్​బండ్​పై సర్వాయి విగ్రహం పెట్టాలి - మెదక్

మెదక్​ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 369 జయంతిని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

సర్వాయి విగ్రహం పెట్టాలి
author img

By

Published : Aug 18, 2019, 11:32 PM IST

తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 369 జయంతిని మెదక్​ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే సర్వాయి పాపన్న దేశానికి ఎన్నో సేవలు చేశారని గౌడ సంఘం నాయకులు కొనియాడారు. ప్రభుత్వం పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని... ట్యాంక్​బండ్​పై సర్వాయి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు.

సర్వాయి విగ్రహం పెట్టాలి

ఇదీ చూడండి: హైవేపై ట్రాఫిక్​ జామ్​కు కారణమైన విమానం

Intro:TG_SRD_44_18_SARDAR_AVB_TS10115..
రిపోర్టర్.శేఖర్
మెదక్...
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 369 జయంతిని. పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం నుంచే సర్వాయి పాపన్న దేశానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ట్యాంక్బండ్పై ఆయన విగ్రహం పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి సర్పంచి చెన్నయ్య గౌడ్, సాయ గౌడ్, రమేష్ గౌడ్, లచ్చ గౌడ్ తదితరులు పాల్గొన్నారు...

బైట్...
లచ్చ గౌడ్.. గౌడ సంఘం జిల్లా కన్వీనర్

Body:విజువల్స్

Conclusion: శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.