మెదక్ జిల్లా చేగుంటలో ఓ ఇంటి ఆవరణలో అకస్మాత్తుగా ఆకాశం నుంచి క్యాట్‌ఫిష్ జారిపడింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ మహిళ భయాందోళనకు గురై.. చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. చేపను గమనించిన స్థానికులు సుమారు మూడున్నర కిలోల బరువు ఉండొచ్చని అంచనా వేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు క్యాట్ ఫిష్‌ను చూడటానికి భారీగా తరలివచ్చారు.
ఇదీ చూడండి:క్లిక్ క్లిక్: చంద్రయాన్-2 కెమెరాతో భూమి ఫొటోలు