ETV Bharat / state

సర్కారీ బడిలో సాంకేతిక విద్య - మహమ్మదాబాద్ ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ట్యాబ్ ల్యాబ్

విద్యార్థులకు చదువుతోపాటు సాంకేతిక విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్ ల్యాబ్​ పథకానికి రూపకల్పన చేసింది. మెదక్​లో విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ట్యాబ్ ల్యాబ్​తో విద్యార్థులకు ప్రత్యేక బోధన
author img

By

Published : Oct 26, 2019, 12:25 PM IST

ట్యాబ్ ల్యాబ్​తో విద్యార్థులకు ప్రత్యేక బోధన

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మహమ్మదాబాద్ గ్రామంలో ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక విద్యలో రాణిస్తూ ముందుకు సాగుతున్నారు. అక్కడ 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉంది. అన్ని తరగతుల పిల్లలకు ట్యాబ్ ల్యాబ్ పేరుతో 30 ట్యాబ్​లను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది. విద్యార్థులందరికీ రోజూ ప్రత్యేక తరగతులు ఉంటాయి. తరగతిని బట్టి ప్రత్యేకంగా యాప్స్ ఉన్నాయి. ఇక్కడ సందేహాలు వచ్చిన వారికి ప్రొజెక్టర్​తో ఈ లెర్నింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. పిల్లలు బొమ్మలు వేయడం, ఆంగ్ల పదాలు పద్యాలు నేర్చుకోవడం లాంటివి చేస్తున్నారు.

ఇవీ చూడండి: భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్​

Intro:tg_srd_21_26_tab lab class_avb_ts10100
etv contributor: rajkumar raju, center nararapat medak dist 8008573221
విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టారు.
చిన్నప్పటినుండి వారికి కొంత అవగాహన పెంచుతున్నారు. పిల్లలు చదువుతోపాటు సాంకేతిక విద్యలో రాణిస్తూ ముందుకు సాగుతున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మహమాదాబాద్ గ్రామంలో ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఉంది. ఎక్కడ 3 తరగతి నుండి 8 వరకు ఉంది. అన్ని తరగతులకు ట్యాబ్ ల్యాబ్ పేరుతో 30 ట్యాబ్ లను ప్రభుత్వం సరఫరా చేసింది. 3 నుండి 8 వరకు అన్ని తరగతులకు రోజు ప్రత్యేక తరగతులు ఉంటాయి. తరగతినిని బట్టి ప్రత్యే
కంగా అప్స్ ఉన్నాయి. ఇక్కడ సందేహాలు వచ్చిన వారికి ప్రొజెక్టర్ తో ఈ లెర్నింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక గదీని ఏర్పాటు చేశారు. పిల్లలు బొమ్మలు వేయడం ఆంగ్ల పదాలు పద్యాలు నేర్చుకుంటున్నారురు. ప్రభుత్వం అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతున్నారు విద్యార్థులు.
bytes: 1) సాయిలు విద్యార్థి, 2)భిక్షపతి, ఉపాద్యాయుడు, 3) పాపయ్య, ప్రిన్సిపల్

Body:బాడీ

Conclusion:8008573221

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.