ETV Bharat / state

ఆకట్టుకున్న 'సంక్రాంతి దుస్తులు'... అలరించిన నృత్యాలు

author img

By

Published : Jan 12, 2020, 10:23 AM IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు.

sankranthi celebrations in bvrit
ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబురాలు

బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరిగాయి. సంప్రదాయ దుస్తుల దినోత్సవంలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు.

మన సంస్కృతి సంప్రదాయాలను బావి తరాలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు.

ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబురాలు

ఇవీ చూడండి: నేటితో 'పల్లె ప్రగతి 2.o' ముగింపు

Intro:tg_srd_21_11_bvrit tradionalday_vo_ts10100
etv contributor: rajkumar raju, center narsapur medak dist
ఆకాశములో రంగురంగుల హరివిల్లులు కనిపించే విధంగా . మెదక్ జిల్లా నర్సాపూర్ బివిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో
సంప్రదాయ దుస్తుల దినోత్సవం జరిగింది. విద్యార్థులు, అధ్యాపకులు రంగురంగుల రకరకాల దుస్తులు ధరించి కళాశాలకు వచ్చారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. పలు రకాల పోటీలు నిర్వహించారు. మన సంస్కృతి సంప్రదాయాలను బావి తరాలకు తెలియ పరచడానికి ప్రతి ఏడాది సంక్రాంతి ముందు సంస్కృతిక అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు.
బైట్స్: 1. అనుపమ, కార్యక్రమ నిర్వహకురాలు, 2,3,4,5 విద్యార్థులు

Body:body

Conclusion:8008573221

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.