ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మెదక్లో కార్మికులు పాత బస్టాండ్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి బహిరంగ లేఖలు రాయాలని.. ఆర్టీసీ ఐకాస నేతలతో చర్చలు జరపాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ లేఖలు రాయాలి'
ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోగా తోపులాట జరిగింది.
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మెదక్లో కార్మికులు పాత బస్టాండ్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి బహిరంగ లేఖలు రాయాలని.. ఆర్టీసీ ఐకాస నేతలతో చర్చలు జరపాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
రిపోర్టర్.శేఖర్.
మెదక్..9000302217...
ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు ఈరోజు మెదక్ లో. కార్మికులు పాత బస్టాండ్ నుండి మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్టీసీ కార్మికులు క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ ఘటనలో కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది క్యాంపు కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులు అక్కడే బైఠాయించి క్యాంపు కార్యాలయం దద్దరిల్లేలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు...
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ..
ఆర్టీసీ కార్మికుల అందరి తరఫున మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి లేఖ రాసి పత్రికలను విడుదల చేయాలని కార్మికులకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు..
మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి బహిరంగ లేఖలు రాయాలని ఆర్టీసీ ఐకాస నేతలతో చర్చలు జరపాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు ముఖ్యమంత్రి ఏకపక్షంగా నియంతృత్వ పోకడకు పోతున్నాడని అన్నారు ..
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పి ఆర్ వో కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు..
బైట్..
మల్లేశం మెదక్ సిపిఎం జిల్లా కార్యదర్శి
Body:విజువల్స్
Conclusion:శేఖర్ మెదక్