ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంఘీబావం - ROUND TABLE

ఈ నెల 5న మెదక్​ జిల్లాలో జరగనున్న ఆర్టీసీ కార్మికుల నిరవదిక సమ్మెకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంఘీబావం
author img

By

Published : Oct 3, 2019, 5:50 PM IST

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5న మెదక్​ జిల్లాలో జరిగే నిరవదిక సమ్మెకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రక్షణ-భద్రతా కల్పించాలని, వేతన సవరణపై రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. సంఘ నాయకులు, సీఐటీయూ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, జిల్లా యువజన సంఘం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Intro:TG_SRD_42_3_ROUND TABLE_VO_TS10115.
రిపోర్టర్.శేఖర్
మెదక్.9000302217
ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 5వ తేదీ నుండి జరిగే నిరవధిక సమ్మెకు సంఘీభావంగా ప్రజా సంఘాల మద్దతు కోసం కేవల్ కిషన్ భవన్ లో సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది..
ఈ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రక్షణ భద్రత కల్పించాలి ,
వేతన సవరణ చేయాలని ప్రధాన డిమాండ్లు ,
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సంఘ నాయకులు సి ఐ టి యు, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు,
జిల్లా యువజన సంఘం నాయకులు,
వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజాసంఘాల ఐక్యవేదిక, సంఘాల నాయకులు ఐదు తేదీన జరిగే ఆర్టీసి నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు..

బైట్..
ఏ మల్లేశం సిఐటియు జిల్లా కార్యదర్శి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్

For All Latest Updates

TAGGED:

ROUND TABLE
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.