ETV Bharat / state

వర్షాలు పడాలని ఈద్గాలో ప్రార్ధనలు

author img

By

Published : Jul 14, 2019, 2:50 PM IST

వర్షం కురవాలని మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ముస్లింలు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.

వర్షాలు పడాలని ఈద్గాలో ప్రార్ధనలు

మెదక్ జిల్లా నర్సపూర్ పట్టణంలో ముస్లిం సోదరులు వర్షాలు పడాలని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాకాలం ప్రారంభం అయి దాదాపు రెండు నెలలు అయినప్పటికీ... ఇప్పటివరకు సరియైన వర్షాలు కురవలేదు. దీంతో వీకు వర్షాలు పడాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వర్షాలు పడాలని ఈద్గాలో ప్రార్ధనలు

ఇదీ చూడండి : వరదలతో నీటమునిగిన కాజీరంగా పార్కు

Intro:tg_srd_21_14_varsham kosam namaz_av_ts10100
మెదక్ జిల్లా నర్సపూర్ పట్టణంలో ముస్లీం సోదరులు వర్షాలు కురావలని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాకాలం ప్రారంభం అయ్యి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు సరియైన వర్షాలు కురవలేదు. వర్షం కురావలని ప్రతే క ప్రార్థనలు చేశారు. పట్టణంలోని ముస్లీం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Body:body

Conclusion:8008583221
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.