మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ లేఖ సందేశంతో పాటు, కరోనా పై ప్రజలకు అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలను మండల బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అందించిన నిధులు, పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొండి స్వామితో పాటు గ్రామ బూత్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ భాను, విజయ్, నవీన్, రాజు, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంటింటికి మోదీ సందేశం.. నిధులు, పథకాలపై అవగాహన - medak district updates
పొలంపల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి మోదీ సందేశం కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నిధులు, పథకాల గురించి ప్రజలకు అనగాహన కల్పిస్తున్నారు.
ఇంటింటికి మోదీ సందేశం.. నిధులు, పథకాలపై అవగాహన