హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటి ముందు నాటాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయంలో బోట్టుచెట్టు కార్యక్రమం చేపట్టారు. ఆర్డీవో ఆరుణారెడ్డి మహిళలకు బొట్టు పెట్టగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చూడండి: వాన పడింది... లోటు తగ్గింది...