ETV Bharat / state

ఇప్పటి వరకు వైరస్​ కారణంగా ఎవరు చనిపోలేదు: హరీశ్​ - కరోనా వైరస్ వార్తలు

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో వైరస్​ వ్యాప్తిపై మంత్రి హరీశ్​రావు సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల నుంచి మెదక్​ జిల్లాకు 120 మంది వచ్చారని, వారిలో 95 మందిని హోమ్ క్వారంటైన్​లో ఉంచామని మంత్రి తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

హరీశ్​
హరీశ్​
author img

By

Published : Mar 27, 2020, 6:59 PM IST

వివిధ దేశాల నుంచి మెదక్​ జిల్లాకు 120 మంది వచ్చారని, వారిలో 95 మందిని హోమ్ క్వారంటైన్​లో ఉంచామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో వైరస్​ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో 15 పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎనిమిది పడకలతో ఐసీయూలను సిద్ధం చేశామన్నారు.

ఇప్పటి వరకు వైరస్​ కారణంగా ఎవరు చనిపోలేదు: హరీశ్​

వ్యాధి లక్షణాలు ఉన్నట్లు ఎవరికైనా అనిపిస్తే మెదక్​ ప్రభుత్వాసుపత్రికి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు వైరస్​ కారణంగా ఎవరు చనిపోలేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రేషన్ దుకాణాల్లో పంపిణీకి సరైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి: దత్తత తీసుకున్నారు.. హోటల్​లోనే చిక్కుకుపోయారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.