ETV Bharat / state

ఐటీఐ కళాశాల మైదానంలో మినీ జాబ్​మేళా - మెదక్​లో మినీ జాబ్​మేళా వార్తలు

మెదక్​ జిల్లా కేంద్రంలో జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు మినీ జాబ్​ మేళా నిర్వహించారు. ఉపాధి శాఖ అధికారి విజయ్​కుమార్​ అధ్యక్షత వహించారు.

Mini Job Mela at ITI College Ground
ఐటీఐ కళాశాల మైదానంలో మినీ జాబ్​మేళా
author img

By

Published : Dec 27, 2019, 2:59 PM IST

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు మినీ జాబ్​మేళా నిర్వహించారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ జాబ్​మేళాలో పలు కంపెనీలు పాల్గొన్నాయి.

మినీ జాబ్​మేళాకు సుమారు 70 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరైనట్లు విజయ్​కుమార్ పేర్కొన్నారు. ఈ జాబ్​ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఐటీఐ కళాశాల మైదానంలో మినీ జాబ్​మేళా

ఇదీ చదవండి:గిరిజన గజ్జెలకు పండగొచ్చింది

Intro:TG_SRD_41_27_JOB_MEALA_AVB_TS10115_VO..
రిపోర్టర్.శేఖర్.
మెదక్.9000302217.
నేడు జిల్లా కేంద్రం మెదక్ ప్రభుత్వ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఉపాధి అధికారి విజయ్ కుమార్ అధ్యక్షతన మినీ జాబ్ మేళా ను నిర్వహించారు..
. ఈ జాబ్ మేళ కు పలు 6 కంపెనీల నిర్వాహకులు పాల్గొన్నారు....

ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ఈ మినీ జాబ్ మేళా కు 70 మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారని తెలిపారు.
6 కంపెనీల నిర్వాహకులు వచ్చారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రావు సిబ్బంది ప్రవీణ్ భరత్ తదితరులు పాల్గొన్నారు..
బైట్.
విజయకుమార్ జిల్లా ఉపాధి కల్పన అధికారి

Body:విజువల్స్

Conclusion:ఎన్.శేఖర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.