మెదక్ పురపాలిక ఎన్నికల తది ఓటరు జాబితా కమిషనర్ శ్రీహరి వెల్లడించారు. పురపాలక ఎన్నికల్లో భాగంగా గత నెల 30న ఓటరు ముసాయిదా ప్రకటించారు. డిసెంబరు 31 నుంచి జనవరి 2 వరకు ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు పరిష్కరించి... తుది జాబితా రూపొందించారు. ప్రజా సమాచారం కోసం వార్డుల వారీ ఓటరు తుది జాబితాను... కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలకు జాబితా అందించామన్నారు.
పురపాలిక తుది ఓటరు జాబితా విడుదల - muncipal final voter list released
మెదక్ మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ శ్రీహరి వెల్లడించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం తుది జాబితా రూపొందించారు. అన్ని రాజకీయ పార్టీల పట్టణ అధ్యక్షులకు జాబితా అందించారు.
![పురపాలిక తుది ఓటరు జాబితా విడుదల పురపాలిక తుది ఓటరు జాబితా విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5596016-thumbnail-3x2-medak.jpg?imwidth=3840)
పురపాలిక తుది ఓటరు జాబితా విడుదల
మెదక్ పురపాలిక ఎన్నికల తది ఓటరు జాబితా కమిషనర్ శ్రీహరి వెల్లడించారు. పురపాలక ఎన్నికల్లో భాగంగా గత నెల 30న ఓటరు ముసాయిదా ప్రకటించారు. డిసెంబరు 31 నుంచి జనవరి 2 వరకు ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు పరిష్కరించి... తుది జాబితా రూపొందించారు. ప్రజా సమాచారం కోసం వార్డుల వారీ ఓటరు తుది జాబితాను... కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలకు జాబితా అందించామన్నారు.
పురపాలిక తుది ఓటరు జాబితా విడుదల
పురపాలిక తుది ఓటరు జాబితా విడుదల
Intro:Body:Conclusion: