ETV Bharat / state

సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ ఆవిష్కరణ - PADMA DEVENDER REDDY

మొదక్ జిల్లా కేంద్రంలోని వనరుల విద్యా కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి ఆవిష్కరించారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ ఆవిష్కరణ
author img

By

Published : Jul 9, 2019, 7:39 PM IST

మెదక్ జిల్లా కేంద్రంలోని వనరుల విద్యా కేంద్రంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైస్​ఛైర్ పర్సన్ లావణ్య రెడ్డి, జిల్లా విద్యాధికారి రవికాంత్ రావు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యా వ్యవస్థ ప్రతిష్ఠను పెంచారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రశంసించారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ ఆవిష్కరణ

ఇవీ చూడండి: " ఐదు రూపాయల భోజనం ఎట్లుంది పెద్దాయన.."

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.