ETV Bharat / state

ప్లాస్టిక్​ నిషేధిస్తామని మెదక్ జేసీ ప్రతిజ్ఞ - మెదక్ జాయింట్​ కలెక్టర్

ప్లాస్టిక్​ వాడబోమని మెదక్​ జిల్లా జాయింట్​ కలెక్టర్​ నగేష్​ శివ్వంపేట తహసీల్దార్​ కార్యాలయంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

ప్లాస్టిక్​ నిషేధిస్తామని మెదక్ జేసీ ప్రతిజ్ఞ
author img

By

Published : Oct 3, 2019, 9:04 PM IST

మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయంలో... ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జాయింట్​ కలెక్టర్​ నగేష్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్లాస్టిక్​ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్లాస్టిక్​ను వాడబోమని సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు.

ప్లాస్టిక్​ నిషేధిస్తామని మెదక్ జేసీ ప్రతిజ్ఞ

ఇవీచూడండి: 'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.