ETV Bharat / state

మా వేతనాలు చెల్లించండి - గెస్ట్​ లెక్చరర్స్

గతేడాది నుంచి వేతనాలు ఇవ్వడం లేదని మెదక్​లో గెస్ట్​ లెక్చరర్స్​ఆందోళన బాట పట్టారు. జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు.

మా వేతనాలు చెల్లించండి
author img

By

Published : Jul 31, 2019, 1:11 PM IST

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ గతేడాది నుంచి వేతనాలు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గెస్ట్​ లెక్చరర్స్ ఆందోళన బాట పట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి మెదక్​లో అద్దెకుంటున్నామన్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తుందని వాపోయారు. వేతనాల కోసం స్థానిక ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేదని ఆందోళన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు.​

Intro:TG_SRD_41_30_GUEST_LEACTUR_AVB_TS10115.రిపోర్టర్.శేఖర్.
మెదక్.
రాష్ట్రవ్యాప్తంగా 133 డిగ్రీ కళాశాలలో 863 మంది గెస్ట్ లెక్చరర్ పనిచేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మంది వరకు గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు.. వీరు గత సంవత్సరం త్రి మెన్ కమిటీ ద్వారా ఆగస్టు ఒకటో తేదీన 2018- 19 విద్యా సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు ...కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ గతేడాది పనిచేసిన వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. దూర ప్రాంతాల నుంచి వచ్చి డిగ్రీ కళాశాల వివిధ ప్రాంతాలలో కుటుంబాలను తీసుకొచ్చి అద్దెకుంటూ పనిచేస్తున్నామని. ఇప్పటివరకు ప్రభుత్వం నయా పైసా కూడా విడుదల చేయకపోవడంతో గెస్ట్ లెక్చరర్ అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవడం పరిస్థితి దాపురించింది....
రెగ్యులర్ కాంట్రాక్టు లెక్చరర్ల తో సమానంగా పనిచేస్తున్న సంవత్సరం పాటు వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని కోరారు... లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని పిలుపునిచ్చారు..
ఒక్కో గెస్ట్ లెక్చరర్ వారానికి 72 గంటల పాటు నెలకు 248.గంటల.పాటువిధులు నిర్వహించాల్సి ఉంటుంది సెలవుదినాల్లో వారికి ఎలాంటి వేతనం ఉండదు..
వ్యక్తిగత సెలవు తీసుకున్న వారికి ఆ రోజు వేతనం వేతనాల కోసం స్థానిక ప్రజాప్రతినిధులు కలిసినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు...

బైట్స్..
1.విజయ్. గెస్ట్ లెక్చరర్
2. రవీందర్ రెడ్డి.. గెస్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షులు
3. శ్రీనివాస్.. గెస్ట్ లెక్చరర్..


Body:విజువల్స్


Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.