ETV Bharat / state

'పరిహారం పెంచండి'

కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు ఆందోళన బాట పట్టారు. మెదక్​ జిల్లాలో పనులను అడ్డుకున్నారు. ప్రభుత్వం చెల్లించిన నష్ట పరిహారం సరిపోదని.. పెంచాలని డిమాండ్​ చేశారు. నిర్వాసితుల సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు.

మెదక్​ రైతులు
author img

By

Published : Feb 27, 2019, 8:09 PM IST

పరిహారానికి రైతుల ఆందోళన
మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. 2015లో భూములు తీసుకున్న ప్రభుత్వం ఎకరానికి రూ.7.50 లక్షలు మాత్రమే ఇచ్చిందని.. దీనిని రూ.30 లక్షలకు పెంచాలని డిమాండ్​ చేశారు. న్యాయం జరిగే వరకు పనులను అడ్డుకుంటామని అన్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి

భూ నిర్వాసితుల సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహసీల్దార్​ తెలిపారు. రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

Intro:TG_WGL_27_27_PO&APO_LAKU_SHIKSHANA_AB_G1
.............
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను అధికారులకు సమర్థవంతంగా నిర్వహించాలని తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ లో సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వహించనున్న పి వో లు ఏపీవో లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించారు. డోర్నకల్ నియోజకవర్గం లోని ఆరు మండలాలకు చెందిన 104 మంది ఎన్నికల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగం,ఈవీఎంల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్త పడాలన్నారు. లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేలా అధికారులు కృషి చేయాలని కోరారు.
బైట్.....
1. ఈశ్వరయ్య ఆర్డీవో తొర్రూరు

Body:పి ఓ ఏపీవో లకు శిక్షణ తరగతులు

Conclusion:8008574820
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.