మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో మొదక్, హవేలీ, ఘన్పూర్ మండల లబ్ధిదారులకు శాసనసభ్యురాలు పద్మాదేవేందర్రెడ్డి కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్ పర్సన్ లావణ్య రెడ్డి, జేసీ నాగేష్ పాల్గొన్నారు. 9 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కులు..ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 104 మందికి చెక్కులు అందించారు. సంక్షేమ పథకాల వల్లే 88 స్థానాల్లో గెలిపించి రెండో సారి ముఖ్యమంత్రిగా గెలిపించారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: శర్వాకు బలమైన గాయాలు.. షూటింగ్‌లో ప్రమాదం