మెదక్ జిల్లా మెదక్ మండలం మాచవరం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేస్తున్నారని సర్పంచి సంధ్యారాణి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, ఇతర సిబ్బంది అక్రమ లేఅవుట్లను తొలగించారు. కొనుగోలుదారులు ఈ అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని గ్రామ పంచాయతీ అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : మా బతుకులు ఆసరా పెన్షన్‌దారుల కన్నా అధ్వాన్నం..