ETV Bharat / state

'కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి' - Medak district news

కరోనా ఆరోగ్య శ్రీ కిందకు తీసుకురావాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు.

Healthcare scheme aarogyasri should be applied to Corona patients said by kanta reddy tirupathi reddy
కరోనాను ఆరోగ్యశ్రీ కిందికి తీసుకరావాలి: కంటా రెడ్డి తిరుపతి రెడ్డి
author img

By

Published : Jun 20, 2020, 5:40 PM IST

కరోనాను ఆరోగ్య శ్రీ కిందికు తీసుకురావాాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేసిందని.. పరీక్షలు చేయకుండా కేసులు తక్కువగా చూపించడం దుర్మార్గమన్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కరోనాను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొచ్చి పేద ప్రజలను అదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా ఈ కరోనా మహమ్మారి తగ్గేవరకు లాభపేక్ష తగ్గించుకొని మానవతా దృక్పధంతో ముందుకు సాగాలని కోరారు.

ఇదీ చూడండీ : ఆ యాప్​తో సొంతూళ్లలోనే వలస కూలీలకు ఉపాధి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.