ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు రెండో రోజు కావడం వల్ల అమ్మవారు గాయత్రీదేవీగా భక్తులరు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు దుర్గాదేవీ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా నిత్యం అన్నదానం కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో మోహన్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ