మెదక్ సి.ఎస్.ఐ చర్చిలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదర సోదరిమనులంతా ఇళ్లలో కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకోవాలని డాక్టర్ రెవరెండ్ సాల్మాన్ రాజ్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చిలో కేవలం ఐదుగురు పాస్టర్ల తో ఆరాధనలు చేశామని చెప్పారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం