ETV Bharat / state

చివరి రోజు ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష - medak

ఎంసెట్ చివరిరోజు పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీక్ష సమయానికి రెండు గంటల ముందే విద్యార్థులను కేంద్రంలోనికి అనుమతించారు.

ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష
author img

By

Published : May 9, 2019, 10:07 AM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీవీఆర్ఐటి ఇంజినీరింగ్ కళాశాలలో ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. అభ్యర్థులను పరీక్షా సమయానికి రెండు గంటల ముందే కేంద్రంలోనికి అనుమతించారు. ఈరోజు ఫార్మా, వ్యవసాయ పరీక్షతో ఎంసెట్ పరీక్షలు ముగియనున్నాయి. విద్యార్థులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు వేచి ఉండేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

చివరిరోజు ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష

Intro:Tg_Mbnr_16_08_Corden_Serch_At_Nagaram_Avb_G3
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని నాగారం గ్రామం లో పోలీసు ఉన్నతాధికారులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానం గా ఉన్న 24 ద్విచక్ర వాహనాలను నాలుగు ఆటోలను 2 కార్లను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.

Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని నాగారం గ్రామం లో జిల్లా అదనపు ఎస్.పి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇద్దరు డిఎస్పీలు నాలుగురు సిఐలు, తొమ్మిది మంది ఎస్సైలు 100 మంది పోలీస్ సిబ్బంది తో గ్రామంలోని ఇంటింటి ని, వాహనాలను తనిఖీలు చేశారు. సరైన ధ్రువ పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలను నాలుగు ఆటోలను , రెండు కార్లను స్వాధీనం చేసుకొని విచారించి పంపించారు
ఈ సందర్భంగా గా జిల్లా అదనపు ఎస్పి వెంకటేశ్వర్లు, డిఎస్పి భాస్కర్ గ్రామస్తులకు స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై అవగాహన కల్పించారు. గ్రామస్తులకు పోలీసులు మిఠాయిలు పంపిణీ చేశారు. ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ అధికారులు సూచించారు
బైట్స్: భాస్కర్ డి ఎస్ పి మహబూబ్ నగర్

Conclusion:గ్రామంలో ఒక్క సారి గా పోలీస్ బలగాల ను మోహరించి నిర్బంధ తనిఖీలు చేయడం పై గ్రామస్తులు ఆసక్తిగా పోలీసులకు పరిశీలించి సహకరించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.