ETV Bharat / state

సంచార జాతుల కోసం ప్రత్యేకమైన ఆటోలు - bc

సంచర జాతుల కోసం మహేంద్ర, ఈవో కంపెనీలు ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రికల్ ఆటోలను త్వరలో మార్కెట్​లోకి తీసుకురాబోతున్నారు. వాటిపై అవగాహన సదస్సును మెదక్​లో జరిపారు.

ప్రత్యేకమైన ఆటోలు
author img

By

Published : Jun 19, 2019, 1:20 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ కార్పొరేషన్ ద్వారా అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన సంచార జాతుల వారి కోసం మహేంద్ర, ఈవో సంస్థలు ప్రత్యేకమైన ఎలక్ట్రికల్ ఆటోలను తయారు చేశాయి. మెదక్​ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ముందు వీటిపై అవగాహన కల్పించారు. 60 శాతం సబ్సిడీ కల్పిస్తూ వీటిని సంచర జాతుల వారికి అందించనున్నట్లు బీసీ సంక్షేమ అధికారి సుధాకర్ తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా వీటిని తీసుకొస్తున్నా జరుగిందని వెల్లడించారు.

ప్రత్యేకమైన ఆటోలు

ఇవీ చూడండి: పంచాయతీలకు భారీగా నిధుల మంజూరు

Intro:TG_SRD_41_18_ELECTRECAL _AUTO_VIS_AVB_C1... యాంకర్ వాయిస్
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ కార్పొరేషన్ ద్వారా అత్యంత వెనుకబడిన తరగతు లు మరియు 37. కులాలకు చెందిన సంచార జాతుల వారి కోసం 60 శాతం సబ్సిడీ కింద మహేంద్ర మరియు ఈవో కంపెనీలకు చెందిన ఎలక్ట్రికల్ ఆటోలను త్వరలో ఇవ్వనున్నారు వాటిపై ఈ రోజు అవగాహన సదస్సు కల్పించారు...

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ అధికారి సుధాకర్ మాట్లాడుతూ ఈ ఎలక్ట్రికల్ ఆటో లు గంటన్నర చార్జింగ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు నడుస్తుందని అలాగే దీని వల్ల కాలుష్యం మరియు ధ్వని ఉండదని దీనిలో ముగ్గురు కూర్చోవడానికి సదుపాయం కలిగి ఉన్నది తెలిపారు

డీజిల్ పెట్రోల్ ఆటో లకు కిలోమీటరుకు నాలుగు రూపాయలు ఖర్చయితే ఈ ఆట వలన 50 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపారు దీని ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉందని అని అన్నారు

చాలా వరకు ఈ ఎలక్ట్రికల్ ఆటో లు లు బెంగళూరు బాంబే నాగపూర్ పెద్ద పెద్ద పట్టణాలలో నడుస్తున్నాయని తెలంగాణలో మొట్టమొదటిసారిగా వీటిని ముందుకు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు

బైట్.. సుధాకర్ ర్ బీసీ సంక్షేమ అధికారి మెదక్

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.