ETV Bharat / state

సమీకృత మార్కెట్​ ఏర్పాటు చేయాలి - ధర్నా

మెదక్​లో కూరగాయల మార్కెట్​ను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులపై అమ్మకందారులు ధర్నా నిర్వహించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయమనడం సరికాదన్నారు.

సమీకృత మార్కెట్​ ఏర్పాటు చేయాలి
author img

By

Published : Aug 6, 2019, 6:10 PM IST

సమీకృత మార్కెట్​ ఏర్పాటు చేయాలి
మెదక్ జిల్లా కేంద్రంలో మున్సిపల్​, కలెక్టర్​ కార్యాలయం ముందు కూరగాయల అమ్మకందారులు ధర్నా నిర్వహించారు. 40 ఏళ్లుగా కూరగాయలు అమ్ముకుంటున్న దుకాణదారులను ఖాళీ చేయాలని మున్సిపల్​ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే దీనితో సుమారు 100 కుటుంబాలు రోడ్డున పడతాయని నిరసన చేపట్టారు. అధికారులు ప్రత్యామ్నాయం చూపకుండా మార్కెట్​ ఖాలీ చేయమనడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో సమీకృత మార్కెట్ ఉన్నట్లే మెదక్​లో ఏర్పాటు చేయాలని కోరారు. డీఆర్వో వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ​

ఇవీ చూడండి: మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం కేసీఆర్

Intro:TG_SRD_41_6_MARKET_AVB_TS10115.
రిపోర్టర్.శేఖర్
మెదక్.
మెదక్ జిల్లా కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా కూరగాయల అమ్ముకుంటున్న దుకాణదారులకు గత పది రోజుల క్రితం మధ్యంతరంగా ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు... ఈ విషయంలో కూరగాయల అమ్మకందారులు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి.. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు...
గత నలభై సంవత్సరాలుగా సుమారుగా 100 కుటుంబాలు కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నా మనీ మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయం మార్గాలు చూపకుండా నాలుగు రోజుల్లో మార్కెట్ ను కాలి చేయాలంటూ నోటీస్ జారీ చేయడం సబబు కాదని .ఎన్నో కుటుంబాలు జీవనోపాధి కోల్పోతామని చిరు వ్యాపారస్తులు మీద పెత్తనం చలాయించడం సరైంది కాదని ..
ఈ విషయంలో మున్సిపల్ అధికారులు స్పందించాలని వారు కోరారు.. సిద్దిపేట లో ఉన్న సమీకృత మార్కెట్ లాగా మెదక్ లో కూడా సమీకృత మార్కెట్ ను ఏర్పాటు చేయాలని కోరారు ..అనంతరం డి ఆర్ ఓ వెంకటేశ్వర్ల కు వినతి పత్రం అందజేశారు...
బైట్.. కృష్ణ వెజిటేబుల్ అసోసియేషన్ అధ్యక్షుడు
.

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.