మెదక్ జిల్లా శివ్వంపేటలో దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీకౌర్ సందడి చేశారు. సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేకువ జామునే ఆలయానికి చేరుకుని యజ్ఞం నిర్వహించారు. అనంతరం కోతులకు ఆహారాన్ని అందజేస్తూ... ఆహ్లాదంగా గడిపారు. ఆలయ అర్చకులు సినిమా బృందానికి తీర్థ ప్రసాదాలు అందించారు. చుట్టూ అటవీ అందాలతో ఆలయం ఎంతో సుందరంగా, ప్రశాంతంగా ఉందని పూరీ, చార్మీ తెలిపారు.
శివ్వంపేట ఆలయంలో చార్మీ, పూరీ ప్రత్యేక పూజలు - charmi at medak temple
మెదక్ జిల్లా శివ్వంపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోతులకు ఆహారాన్ని అందిస్తూ... ఆహ్లాదంగా గడిపారు.
![శివ్వంపేట ఆలయంలో చార్మీ, పూరీ ప్రత్యేక పూజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4466802-375-4466802-1568709430450.jpg?imwidth=3840)
శివ్వంపేట ఆలయంలో పూరీ, చార్మీ ప్రత్యేక పూజలు
మెదక్ జిల్లా శివ్వంపేటలో దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీకౌర్ సందడి చేశారు. సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేకువ జామునే ఆలయానికి చేరుకుని యజ్ఞం నిర్వహించారు. అనంతరం కోతులకు ఆహారాన్ని అందజేస్తూ... ఆహ్లాదంగా గడిపారు. ఆలయ అర్చకులు సినిమా బృందానికి తీర్థ ప్రసాదాలు అందించారు. చుట్టూ అటవీ అందాలతో ఆలయం ఎంతో సుందరంగా, ప్రశాంతంగా ఉందని పూరీ, చార్మీ తెలిపారు.
శివ్వంపేట ఆలయంలో పూరీ, చార్మీ ప్రత్యేక పూజలు
శివ్వంపేట ఆలయంలో పూరీ, చార్మీ ప్రత్యేక పూజలు
Intro:గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ,కార్యదర్శులను ను బంధించిన కూలీలు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామం లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచు,ఉప సర్పంచ్ ను, గ్రామ కార్యదర్శిని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి కార్యాలయానికి తాళం వేశారు. గ్రామపంచాయతీ అనుబంధంగా ఎనిమిది మంది కూలీలు దినసరి వేతనం పై నాగారం గ్రామపంచాయతీ కి అనుబంధంగా గ్రామాలలో పనులు నిర్వహిస్తుంటారు. వారికి గత నాలుగు నెలల నుంచి జీతం ఇవ్వడం లేదని విసుగు చెంది ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. సుమారు 50 వేల రూపాయలు ఇవ్వాలని కూలీలు తెలిపారు. ఎనిమిది మందికి 50వేల రూపాయలు రావాలని, రోజు కైకిలు పోయి మేము రోజు కడుపు నింపు కుంటామని, అలాంటిది గత 4 నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదని మేము ఎలా బతకాలని ఆందోళన చేస్తూ నాగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ కార్యదర్శి ని కల్పి నిర్బంధించారు.
బైట్స్: 1. వెంకటమ్మ
2 మల్లమ్మ
3. మల్లేష్ సర్పంచ్ నాగారం.
Body:యం.శివప్రసాద్, మంథని.
Conclusion:9440728281.

TAGGED:
charmi at medak temple