ETV Bharat / state

'దోమల బెడద నుంచి తమను రక్షించండి'

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విపరీతంగా పెరిగిన దోమల బెడద నుంచి ప్రజలను రక్షించాలని భాజపా కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్​కు వినతిపత్రం అందజేశారు. మురికి కాలువలు శుభ్రం చేయాలని, పిచ్చిమొక్కలు తొలగించాలని కోరారు.

BJP leaders handed over a petition to the Ramayampet Municipal Commissioner alleging that there were more mosquitoes
'దోమల బెడద నుంచి తమను రక్షించండి'
author img

By

Published : Jul 29, 2020, 10:10 PM IST

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో గత కొంత కాలంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయని భాజపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మురుకి కాలువల శుభ్రత పూర్తి స్థాయిలో లేదని, పిచ్చి మొక్కలను తొలగించాలంటూ వారు మున్సిపల్​ కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు. దోమల నుంచి రక్షణకు కాలనీల్లో ఫాగింగ్​ చేపట్టాలని కోరారు.

కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ రోజుల్లో ఇతర వ్యాధులు వచ్చినా ఆసుపత్రుల్లో చూసేవారు కరవయ్యారని వాపోయారు. ఈ కార్యక్రమంలో భాజపా పట్టణ శాఖ అధ్యక్షుడు శంకర్ గౌడ్, కౌన్సిలర్ సుందర్ సింగ్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఎండీ జహీరుద్దీన్, నరేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్​పైనే ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.