డెంగీ వ్యాధి రాకుండా హోమియో మందులు పని చేస్తాయని హోమియో వైద్యులు ప్రశాంత్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బస్‌స్టాండ్‌లో నిర్వహించిన హోమియో మందులపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. డెంగీని నివారించడంలో ఈ మందులు బాగా పనిచేస్తాయని ఆయన సూచించారు. సుమారు 12 వేల మందికి ఈ హోమియో మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి :యాదాద్రిలో మెగాస్టార్ సతీమణి పూజలు