ఏర్పాట్లపై ఆరా..! - YEDUPAYALA TEMPLE
శివరాత్రి ఉత్సవాలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాల వారిగా పాలనాధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మెదక్ కలెక్టర్
ఏడుపాయలలో 4నుంచి ఉత్సవాలు:
మెదక్ జిల్లాలోని ఏడు పాయల దేవస్థానంలో ఈ నెల 4 నుంచి మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ జాతరకు సంబంధించి.. పారిశుద్ధ్యం, మంచినీరు, స్నాన ఘట్టాలు, దారిపొడవునా విద్యుత్ లైట్లు వంటి పనులు త్వరతగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి:"అందమైన పార్కుగా మార్చండి"
శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా.. జాతర ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు.
Intro:సంధ్య
Body:సంధ్య హారతి
Conclusion:భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నీ లక్ష్మణ సమేత సీతారాములకు సంధ్యా హారతులు అర్జిత సేవలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని బేడా మండపం వద్దకు తీసుకు వచ్చి గజ అశ్వ శేష అష్టోత్తర శత హారతులు అందించారు ఒక్కొక్క హారతి నీ దర్శించడం వల్ల కలిగే లాభాలను భక్తులకు వివరిస్తూ స్వామివారికి దూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు హారతులు అందించారు శుక్రవారం సందర్భంగా ఆలయంలోని లక్ష్మీ తయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం జరిగిన సంధ్య హారతి ఆధ్యాత్మికతను సంతరించుకుంది