ETV Bharat / state

'ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు' - తెలంగాణలో గణతంత్ర వేడుకలు

మెదక్​ కలెక్టరేట్​లో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా అదనపు కలెక్టర్​ వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

మెదక్ కలెక్టరేట్​లో గణతంత్ర వేడుకలు
మెదక్ కలెక్టరేట్​లో గణతంత్ర వేడుకలు
author img

By

Published : Jan 26, 2021, 9:48 PM IST

ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మెదక్​ అదనపు కలెక్టర్​ వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్​లో జరిగిన 72వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని చదివి వినిపించారు.

మెదక్ కలెక్టరేట్​లో గణతంత్ర వేడుకలు
మెదక్ కలెక్టరేట్​లో గణతంత్ర వేడుకలు

వ్యవసాయరంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోదని ఆర్డీవో సాయిరాం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి, జడ్పీ ఛైర్​పర్సన్​ రేకల హేమలత శేఖర్ గౌడ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఈ చిన్నారుల గణతంత్ర వేడుకలు.. ఎందరికో ఆదర్శం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.