ETV Bharat / state

'జహీరాబాద్‌ ఎంపీ బరిలో 12 మంది అభ్యర్థులు' - mp elections

జహీరాబాద్‌ లోక్​సభ బరిలో 12 మంది అభ్యర్థులు నిలిచారు. ఆరుగురు నామినేషన్​ ఉపసంహరించుకున్నారు.

ప్రధాన పార్టీ అభ్యర్థులు
author img

By

Published : Mar 31, 2019, 11:12 PM IST

Updated : Apr 9, 2019, 6:09 PM IST

పార్లమెంట్​ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది బరిలో నిలిచారో తేలిపోయింది. జహీరాబాద్‌ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆరుగురు నామినేషన్ ​ ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి బీబీపాటిల్​, కాంగ్రెస్​ తరఫున మదన్​ మోహన్​ రావు, భాజపా నుంచి బాణాల లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు.

ప్రధాన పార్టీ అభ్యర్థులు

ఇవీ చూడండి:నాకు టికెట్​ ఎందుకు కేటాయించలేదు: వివేక్​

Intro:ఆల్ ఇండియా బాస్మ్ ఈ రహ్మాత్ ఈ అలం ప్రెస్ మీట్

Body:ఆల్ ఇండియా బాస్మ్ ఈ రహ్మాత్ ఈ అలం ప్రెస్ మీట్

Conclusion:హైదరాబాద్: మూడవ తేదీ జరగబోయే జగనే కి రాత్ నీ పురస్కరించుకొని ఆల్ ఇండియా బాస్మ్ ఈ రహ్మాత్ ఈ అలం ఆధ్వర్యంలో లో కుతుబ్షాహీ స్టేడియంలో ఏర్పాటు చేసే జల్సా లో యువత అధిక సంఖ్యలో పాల్గొని షమీ mujhme అంటే ఏంటో తెలుసుకోవాలని ఆరోజు అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి ఆధ్యాత్మిక గురువులు ముస్లిం మత పెద్దలు దైవ సంబంధిత విషయాలను తెలియజేస్తారని కనుక యువత ఆరోజున రోడ్లపైన మరియు హోటళ్లలో తమకాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని అసలు జగ్నే కీ రాత్ అంటే ఏమిటో తెలుసుకోవాలని ఆల్ ఇండియా బాస్మ్ ఈ రహ్మాత్ ఈ అలం ప్రెసిడెంట్ ముజీబ్ గారు ఆహ్వానం తెలిపారు.
బైట్:ముజీబ్ (ఆల్ ఇండియా బాస్మ్ ఈ రహ్మాత్ ఈ అలం ప్రెసిడెంట్).
నోట్: పూర్తి స్క్రిప్ట్ v sat ద్వారా పంపబడింది చూసుకోగలరు.
Last Updated : Apr 9, 2019, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.