ETV Bharat / state

'ప్రశ్నించేందుకే నన్ను గెలిపించండి' - MANCHIRYALA DISTRICT

ప్రతిపక్ష సభ్యునిగా తెరాస ప్రభుత్వంతో పని చేయించేందుకు తనను గెలిపించాలని పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కోరారు. ఓటర్లను గుర్తించే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున ప్రచారం ముమ్మరం చేశారు.

ప్రజా పక్షానా 'ప్రశ్నించేందుకు నన్ను గెలిపించండి' : జీవన్ రెడ్డి
author img

By

Published : Mar 14, 2019, 4:48 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మంచిర్యాల జిల్లాలో ప్రచారం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ నివాసంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. పోలింగ్​కు కేవలం వారం రోజులు మాత్రమే ఉన్నందున పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీకే ఓటేసేలా చూడాలన్నారు.

ఇవీ చదవండి :రూ.కోటి విలువైన గుట్కా పట్టివేత

ప్రభుత్వం చేత పని చేయించేందుకు నన్నే గెలిపించాలి : జీవన్ రెడ్డి

Intro:TG_ADB_12_13_DONGA ARREST_AV_C6

Body:ఈ నెల 5 న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ సముదాయం లో ఒంటరిగా ఇంట్లో ఉన్న వృద్ధురాలు నువ్వు బెదిరించి మెడలో నుంచి రెండు తులాల బంగారు ఆభరణ దొంగతనం చేసిన నిందితుడిని మంచిర్యాల పోలీసులు సీసీ కెమెరాల ద్వారా కేసును ఛేదించారు. డి సి పి రక్షిత కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దొంగతనం చేదించిన కేసును తెలియజేశారు... నిందితుడు మంచిర్యాల లోని ఓ సెల్ఫోన్ దుకాణంలో పని చేసే వాడని మార్కెట్లోని మార్వాడి ఇండ్లపై నెల రోజుల నుంచి నిఘా పెట్టానని ని విచారణలో నిందితుడు తెలిపినట్టు మంచిర్యాల డిసిపి రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని ఆమె తెలిపారు...

బైట్ : రక్షిత కృష్ణమూర్తి , మంచిర్యాల డిసిపి

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.