ETV Bharat / state

సాయంత్రం సీపీఐ... రాత్రి తెరాస...

రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. మంచిర్యాల జిల్లా అందుగులపేట ఎంపీటీసీ సభ్యుడు సాయంత్రం వరకు సీపీఐలో ఉండి రాత్రికి రాత్రి తెరాసలో చేరి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

author img

By

Published : Jun 8, 2019, 8:59 AM IST

రాజ్​కుమార్

మంచిర్యాల జిల్లా అందుగులపేట ఎంపీటీసీగా సీపీఐ అభ్యర్థి రాజ్​కుమార్​ గెలిచారు. కాంగ్రెస్​ అభ్యర్థి జీవన్​పై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు. మండల అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుతో వెస్​ ఎంపీపీ అయ్యాడు. సాయంత్రం సీపీఐ కార్యాలయంలో సంబురాలు చేసుకున్న రాజ్​కుమార్​ రాత్రికే తెరాసలో చేరారు. గంటల వ్యవధిలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

సాయంత్రం సీపీఐ... రాత్రి తెరాస...

ఇవీ చూడండి: అనుభవం... విధేయతకు అవకాశం

Tg_adb_22_07_cpi to trs_av_c2 సాయంత్రం సిపిఐ.. రాత్రి తెరాసలోకి మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేట. ఎంపిటిసి సభ్యుడు rajkumar పార్టీ మరడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అభ్యర్థి జీవను పై సిపిఐ అభ్యర్థి రాజ్ కుమార్ కేవలం ఆరు ఓట్లతో ఎంపీటీసీ సభ్యునిగా గెలిచారు. ఈరోజు జరిగిన మండల అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని అధికార పార్టీ మద్దతుతో ఉపాధ్యక్షులు పదవి చేపట్టారు. అనంతరం సిపిఐ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకుని కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే బాల్క సుమన్ సమక్షంలో లో తెరాస కండువా కప్పుకొని పార్టీలో చేరడం విస్మయానికి గురిచేసింది. సాయంత్రం సిపిఐ లో ఉండి రాత్రికి రాత్రే తెరాస లో చేరడం పట్ల కామ్రేడ్లు అవాకయ్యారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.