వర్షాలు జోరందుకున్నాయి. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వాన పడుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని రాంనగర్ వాగు ఉప్పొంగుతోంది.
ఉప్పొంగుతున్న బెల్లంపల్లి వాగు
By
Published : Aug 2, 2019, 1:40 PM IST
ఉప్పొంగుతున్న బెల్లంపల్లి వాగు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో వర్షం జోరుగా కురవడం వల్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సాగును పూర్తి స్థాయిలో ముందుకు తీసు కెళ్లాడనికి సన్నద్ధమవుతున్నారు. పట్టణంలోని రాం నగర్ వాగు ఉప్పొంగుతుంది. వరద నీటితో చిన్న నదిని తలపిస్తోంది.

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్ సెల్ నంబర్:9949620369 tg_adb_81_02_varsham_av_ts10030 జోరు జోరున వర్షం వర్షాలు జోరున కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వర్షం నిరంతరాయంగా కురుస్తుంది. నియజకవర్గంలోని ఏడు మండలాల్లో వర్షం జోరుగా కురవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. సాగును పూర్తి స్థాయిలో ముందుకు తీసు కెళ్లాడనికి సన్నద్ధమవుతున్నారు. పట్టణంలోని రాం నగర్ వాగు ఉప్పొంగుతుంది.