ETV Bharat / state

'ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చి అరెస్టయ్యారు' - 'ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చి అరెస్టయ్యారు'

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కలిసి వినతి పత్రం అందజేసేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను, పలు రాజకీయ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

'ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చి అరెస్టయ్యారు'
author img

By

Published : Nov 11, 2019, 1:20 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్​తో పాటు సీపీఐ, కాంగ్రెస్, ఆర్టిసి ఐకాస, విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేసేందుకు వస్తే... అరెస్ట్​లు చేయడమేంటని నేతలు ప్రశ్నించారు.

'ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చి అరెస్టయ్యారు'

ఇవీ చూడండి: కాచిగూడ వద్ద కర్నూలు ఇంటర్​సిటీ ఎక్స్‌ప్రెస్​ను ఢీకొన్న ఎంఎంటీఎస్​ రైల్​

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్:9949620369
tg_adb_81_11_nethla_arest_avb_ts100
అఖిలపక్షం నాయకుల అరెస్టు
ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల నేపథ్యంలో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అఖిలపక్షం నాయకులు స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్ తో పాటు సిపిఐ, కాంగ్రెస్, ఆర్టిసి ఐకాస, విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పిచ్చి పట్టిందని ఆసుపత్రికి తరలించి ప్రభుత్వ ఖర్చులతోనే వైద్యం చేయించాలని గుండా మల్లేష్ సూచించారు.

Body:బైట్
గుండా మల్లేష్, మాజీ ఎమ్మెల్యే

Conclusion:బెల్లంపల్లి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.