ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ఇచ్చిన సమ్మె పిలుపుతో... ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రైవేటు డ్రైవర్లతో పోలీసుల పహారాలో బస్సులు నడిపిస్తున్నారు. మంచిర్యాల డిపోలోని బస్సులు కార్మికుల సమ్మెతో నిలిచిపోయాయి. దసరా సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరిగినందున... ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు. ముందస్తుగా కార్మిక సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: బిహార్ వరదలు: 21 రోజులుగా చెట్లపైనే జీవనం!