మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని తుంతుంగ వాగు పొంగి పొర్లుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొరుగుఊరికి వెళ్లాలనుకునే ప్రయాణికులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కోటపల్లిలో ఉద్ధృతగా ప్రవహిస్తున్న తుంతుంగ వాగు
మంచిర్యాల జిల్లాలోని తుంతుంగ వాగు పొంగి పొర్లుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
కోటపల్లిలో ఉద్ధృతగా ప్రవహిస్తున్న తుంతుంగ వాగు
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని తుంతుంగ వాగు పొంగి పొర్లుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొరుగుఊరికి వెళ్లాలనుకునే ప్రయాణికులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Intro:Tg_adb_22_23_vardha_av_ts10081Body:పది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు ఆ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని తుంతుంగ వాగు పొంగి పొర్లుతుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో ఈ వాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.Conclusion:పేరు సారం సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం చెన్నూర్ ఫోన్ నెంబర్ 9440233831