మంచిర్యాల జిల్లాలో ఆదివారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సై, విశ్రాంత సింగరేణి కార్మికులకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్రమత్తమైన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. బొగ్గు గనులలో భౌతికదూరం పాటించడం సాధ్యం కాకపోవటం వల్ల మరింతమంది సింగరేణి కార్మికులకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
సింగరేణికి తాకినా కరోనా సెగ - సింగరేణిలో కరోనా కేసులు
రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి... ఇప్పుడు సింగరేణిలోనూ కల్లోలం రేపుతోంది. గని కార్మికుల్లో ఆందోళన మొదలైంది. అప్రమత్తమైన అధికారులు తగు నివారణ చర్యలు చేపట్టారు.
సింగరేణికి తాకినా కరోనా సెగ