ETV Bharat / state

అక్కడ చేపలు పట్టుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు - sundilla barrage gates are raised

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్​లో చేపలు పట్టుకునేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ సంఘటన గ్రామ సమీపంలోని సుందిళ్ల బ్యారేజ్ దగ్గర చోటుచేసుకుంది.

People competed to catch fish there
అక్కడ చేపలు పట్టుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు
author img

By

Published : Aug 23, 2020, 11:02 PM IST

అక్కడ చేపలు పట్టుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్​లో సుందిళ్ల బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడం వల్ల నీటి కుంటలో చేపలు పెద్ద ఎత్తున వచ్చాయి. సమాచారం తెలుసుకున్న 30 గ్రామాలు ప్రజలు తండోపతండాలుగా ప్రాజెక్టు వద్దకు చేరారు.

కొందరు వల విసురుతూ, మరికొందరు చేతులు, చీరలతో చేపలు పట్టారు. వాటిని బస్తాలు, ట్రాక్టర్లు, ట్రాలీల్లో తీసుకు వెళ్లేందుకు పోటీ పడ్డారు. ప్రజల పెద్దఎత్తున చేరడం వల్ల బ్యారేజి కింద వాతావరణం జాతరలాగా కనిపించింది.

ఇదీ చూడండి : 'కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.