అసలైన భద్రత ఇచ్చేదిస్త్రీలే
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ పోలీస్ మహిళల రక్షణ కోసం షీటీంలను ఏర్పాటు చేసిందని సీపీ సత్యనారాయణ తెలిపారు. సమాజానికి అసలైన భద్రతను అందించేది స్త్రీలే అని కొనియాడారు.
స్త్రీలకు ఇబ్బందులు ఎదురైతే హాక్ఐ యాప్, వాట్సాప్ నెం. 63039 23700 ద్వారా సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని రక్షిత కృష్ణమూర్తి సూచించారు. షీ టీం ఏర్పాటు తర్వాత మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు తగ్గుముఖం పట్టాయని డీసీపీ తెలిపారు.
ఇవీ చూడండి :కమల దళపతి వెంటే అగ్రనాయకులు