ETV Bharat / state

మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచారం - rape attempt on minor girl by ward member in hajipur

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలోని ఓ మామిడితోటలో మానసిక దివ్యాంగురాలిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు.

rape-attempt-on-minor-girl-by-ward-member-in-hajipur
మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం
author img

By

Published : May 20, 2020, 1:40 PM IST

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలోని ఓ మామిడితోటలో మానసిక దివ్యాంగురాలిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మండలంలోని నంసూరుకు చెందిన వార్డు సభ్యుడు లచ్చయ్య... మానసిక స్థిమితం సరిగాలేని ఓ బాలికకు మాయమాటలు చెప్పి గ్రామంలోని మామిడితోటకు తీసుకెళ్లి బలాత్కారం చేశాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు హాజీపూర్​ పోలీసులు లచ్చయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలోనూ ఓ మహిళతో ఇలానే వ్యవహరించినట్లు స్థానికులు తెలిపారు.

ఇవీ చూడండి: తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.