ETV Bharat / state

బ్యాడ్మింటన్​ పోటీలను ప్రారంభించిన రామగుండం సీపీ - sports

మంచిర్యాలలో అండర్​-15 బ్యాడ్మింటన్​ 5వ రాష్ట్ర స్థాయి పోటీలను రామగుండం పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

బ్యాడ్మింటన్​ పోటీలను ప్రారంభించిన రామగుండం సీపీ
author img

By

Published : Oct 25, 2019, 8:54 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో అండర్-15 బ్యాడ్మింటన్ 5వ రాష్ట్ర స్థాయి పోటీలను రామగుండం సీపీ సత్యనారాయణ ప్రారంభించారు. సింగరేణి యాజమాన్యం, మంచిర్యాల క్లబ్​లు కలిసి ఏర్పాటు చేసిన పోటీలు మంచిర్యాల క్లబ్​లోని ఉడెన్ కోర్టులో నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీపీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ రక్షిత, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు బ్యాడ్మింటన్ ఆడి పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఒక రోజు ముందుగానే మంచిర్యాలకు చేరుకున్నారు. క్రీడాకారులు గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలని సీపీ సత్యనారాయణ సూచించారు.

బ్యాడ్మింటన్​ పోటీలను ప్రారంభించిన రామగుండం సీపీ

ఇవీ చూడండి: రహదారి కాదది... మృత్యుదారి...!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.