ETV Bharat / state

గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన పోలీసులు - గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన పోలీసులు

మంచిర్యాల జిల్లా కొల్లూరు సమీపంలో గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపర్లను పోలీసులు రక్షించారు

గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన పోలీసులు
author img

By

Published : Oct 26, 2019, 10:15 PM IST

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు సమీపంలోని గోదావరి నదిలో పశువులను మేపుకుంటూ పోయి ఆరుగురు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. అన్నారం బ్యారేజి నుంచి నీటి ఉద్ధృతి పెరగడం వల్ల వారు చిక్కుకుపోగా కొన్ని వస్తువులు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు నాటు పడవలు తెప్పించి వారిని ఒడ్డుకు చేర్చారు. వారంతా సురక్షితంగా రావడం వల్ల కుటుంబసభ్యలు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన పోలీసులు

ఇవీ చూడండి: దేవాదులలోకి దూసుకెళ్లిన ఆటో... తరువాత ఏమైందంటే..!

Intro:Tg_adb_22_26_godavari_avb_ts10081Body:గోదావరి లో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన పోలీసులు మంచిర్యాల జిల్లా: కోటపల్లి మండలం కొల్లూరు సమీపంలోని గోదావరి నదిలో పశువులను మేపు కుంటూ పోయి ఆరుగురు గొర్ల కాపర్లు చిక్కుకున్నారు. అన్నారం ప్రాజెక్ట్ నీటి ఉధృతిని కి ప్రవాహం పేరగడం తో గంద్రకోట గట్టు, చెల్లాయిపేట గ్రామాలకు చెందిన బండారి చిన్నయ, కత్తరశాలకు చెందిన అంగ రమేష్, జావేరి చంద్రయ్య, సోట్ల మల్లయ్య, చెన్నూరు కి చెందిన దేనబోయిన మల్లేష్ చిక్కుకు పోగా కొన్ని వస్తువులు కొట్టుకుపోయాయి. కాపరుల కోసం రంగం లోకి దిగిన పోలీసులు నాటు పడవలు తెప్పించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Byte. చంద్రయ్య, బాధితుడుConclusion:పేరు సారం సతీష్ జిల్లా మంచిర్యాల ఫోన్ నెంబర్ 9440233831
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.