ETV Bharat / state

పోలీసులకు కౌన్సిలింగ్​ నిర్వహించిన సీపీ

మంచిర్యాల జిల్లాలో పోలీసు సిబ్బందికి రామగుండం సీపీ సత్యనారాయణ కౌన్సిలింగ్ చేపట్టారు.

పోలీసులకు కౌన్సిలింగ్​ నిర్వహించిన సీపీ
author img

By

Published : Aug 17, 2019, 12:55 PM IST

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి శుక్రవారం రామగుండం సీపీ సత్యనారాయణ కౌన్సిలింగ్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీరాంపూర్​లో ఏర్పాటు చేసిన సమావేశానికి రామగుండం సీపీ సత్యనారాయణ హాజరయ్యారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏఎస్ఐ వరకు పనిచేస్తున్న వారికి కౌన్సిలింగ్ చేశారు. తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుళ్లు, 59 కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. పారదర్శకత కోసమే ఇలాంటి కార్యక్రమాలు అమలు చేశామని కమిషనర్ తెలిపారు.

పోలీసులకు కౌన్సిలింగ్​ నిర్వహించిన సీపీ

ఇదీ చూడండి : 'రాష్ట్ర ఖజనా రెండింతలయితే ఇన్ని బకాయిలు ఎలా వచ్చాయి?'

Intro:TG_ADB_12_16_72 police transper_AV_TS10032Body:కౌన్సిలింగ్ ద్వారా మంచిర్యాల జిల్లాలోని 72 మంది పోలీస్ సిబ్బందికి స్థాన చలనం చేసిన రామగుండం సి పి సత్యనారాయణ.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది బదిలీకి శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం లోని శ్రీరాంపూర్ సింగరేణి అతిధి భవనంలో ఏర్పాటుచేసిన సమావేశానికి రామగుండం సి పి సత్యనారాయణ హాజరై కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు మూడు నుంచి ఐదు ఏళ్ళుగా ఒకేచోట పనిచేస్తున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ విధానంలో నలుగురు asi లు ,
తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుల్, లు 59 కానిస్టేబుల్ లను బదిలీ చేశారు. పారదర్శకత కోసమే బదిలీల లో ఇలాంటి కార్యక్రమాలు అమలు చేశామని పోలీస్ కమిషనర్ తెలిపారు ఈ సందర్భంగా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేసిన న సి పి విధులు సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.