ఇవీ చూడండి: 'జంపన్న వాగులో పడి వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు'
విద్యాదాఘాతంతో వ్యక్తి మృతి - shock
మంచిర్యాల జిల్లా పొక్కూరులో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
విద్యాదాఘాతంతో వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం పొక్కూరులో విద్యుదాఘాతంతో గంధం సారయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఇంటి సమీపంలోని తండ్రి పొలంలో పనిచేసేందుకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరగిందని వారు ఆరోపించారు. సంఘటనా స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇవీ చూడండి: 'జంపన్న వాగులో పడి వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు'
Intro:Body:Conclusion: