ETV Bharat / state

అంబులెన్స్​కి ప్రమాదం.. బయటపడ్డ సిబ్బంది - 108

ఎవరికి ఏ ప్రమాదమొచ్చినా.. ఆగమేఘాల మీద ఆస్పత్రికి తీసుకెళ్లే అంబులెన్స్​కే ఆపదొచ్చింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా టైరు పక్కకు తిరిగిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అంబులెన్స్​కి ప్రమాదం.. బయటపడ్డ సిబ్బంది
author img

By

Published : Jul 13, 2019, 5:26 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన 108 అంబులెన్స్​కు ఆపద వచ్చింది. బెల్లంపల్లి వైపు తీసుకెళ్తుండగా...మందమర్రి పట్టణంలోని సింగరేణి గ్రీన్ పార్క్ వద్ద వాహనం ముందు చక్రం ఒక పక్కకు తిరిగిపోయింది. అదృష్టవశాత్తు అందులో ఉన్న ఇద్దరు వైద్య సిబ్బందికి ప్రమాదం తప్పింది. నడిరోడ్డుపై వాహనం నిలిచి పోవడం వల్ల మందమర్రి మీదుగా గోదావరిఖనికి రాకపోకలు సాగించే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అంబులెన్స్​కి ప్రమాదం.. బయటపడ్డ సిబ్బంది

ఇవీ చూడండి: చంచల్​గూడ జైలుకు నౌహీరా షేక్

Intro:tg_adb_21_13_108 ki aapada_av_TS10081

Body: 108 అంబులెన్స్ కు ఆపద మంచిర్యాల జిల్లా మందమర్రి కి చెందిన 108 అంబులెన్స్ కు ఆపద వచ్చింది. అత్యవసర పని నిమిత్తం అంబులెన్సు బెల్లంపల్లి వైపు వెళుతుండగా మందమర్రి పట్టణంలోని సింగరేణి గ్రీన్ పార్క్ వద్ద వాహనం ముందు చక్రం ఒక పక్కకు తిరగడంతో పెను ప్రమాదం తప్పింది. వాహనం వేగంగా లేకపోవడం ఆ సమయంలో ఆంబులెన్స్ లో లో ఇద్దరు వైద్య సిబ్బంది ఉండగా వారికి ఇలాంటి గాయాలు కాకపోవడం తో ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ వాహనం వేగంగా నడుస్తూ ఉంటే మాత్రం పరిస్థితి మరోలా ఉండేది. నడిరోడ్డుపై వాహనం నిలిచిపోవడంతో మందమరి మీదుగా గోదావరిఖని కి రాకపోకలు సాగించే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Conclusion:పేరు సారం సతీష్, జిల్లా మంచిర్యాల, నియోజకవర్గం చెన్నూర్ , ఫోన్ నెంబర్.9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.