ETV Bharat / state

'కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం' - mla

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం  అవుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్​ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల సమీపంలోని అన్నారం బ్యారేజ్ వద్ద కాళేశ్వరం జలజాతర వనభోజనాలల్లో  పాల్గొన్నారు.

భోజనం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
author img

By

Published : Jul 16, 2019, 11:24 PM IST

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అన్నారం బ్యారేజ్ వద్ద​ స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్​ ఆధ్వర్యంలో కాళేశ్వరం జలజాతర వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్​తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెరాస నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించారని మంత్రిలు కొనియాడారు.

కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం

ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు వలస వెళ్లింది!

Intro:జే. వెంకటేశ్వర్లు... డోర్నకల్.....8008574820
......... ....... .....
TG_WGL_26_16_VIDYARDULA_RYALEE_AV_TS10114
.. .... ...... ......
జల సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో భారీ మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ఆవరణలో జలం అక్షరా ల ఆకారంలో విద్యార్థులు కూర్చొని అవగాహన కల్పించారు. జల సంరక్షణకు ప్రతి ఒక్కరుఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు అధికారులు పాల్గొన్నారు..

Body:జల సంరక్షణ పై అవగాహన ర్యాలీ

Conclusion:అవగాహన ర్యాలీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.